టిడిపిలోకి కొనసాగుతున్న వలసలు : సాదరంగా ఆహ్వానిస్తున్న కోటంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ప్రతీ రోజూ తండోప తండాలుగా తరలివచ్చి పసుపు కండువా కప్పుకుంటున్నారు. శ్రీధర్ రెడ్డి విజయమే లక్ష్యంగా