1. Home
  2. Author Blogs

Author: Admin

Admin

అమ్మో కేటుగాళ్లు… 56 బైకులు కొట్టేశారు… ఎట్టకేలకు బొక్కలోకెళ్లారు…

అమ్మో కేటుగాళ్లు… 56 బైకులు కొట్టేశారు… ఎట్టకేలకు బొక్కలోకెళ్లారు…

Clock Of Nellore ( Nellore ) - వారంతా పాత నేరస్తులు... అందరూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు... రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిని విక్రయించుకుంటూ జల్సాల్లో మునిగితేలిపోతున్నారు. తక్కువ ధరకు రావడంతో అమాయకులు అవి కొనే వారు. నెల్లూరుజిల్లా, అల్లూరు మండలం,

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : కాంగ్రెస్ జాతీయ నేత కొప్పుల రాజు

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : కాంగ్రెస్ జాతీయ నేత కొప్పుల రాజు

Clock Of Nellore ( Nellore ) - ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సు సిడబ్ల్యుసి శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు( రిటైర్డ్ ఐఏఎస్ ) ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం నెల్లూరలోని ఇందిరా భవన్ లో ఘనంగా జరిగింది.

నాణ్యతలో రాజీ పడొద్దు : అధికారులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచన

నాణ్యతలో రాజీ పడొద్దు : అధికారులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచన

Clock Of Nellore ( Nellore ) - అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో తాను రాజీ పడే ప్రసక్తే లేదని, అధికారులు కూడా అదే విధంగా ఉండాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం

చంద్రబాబుతోనే అన్నీ వర్గాల అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

చంద్రబాబుతోనే అన్నీ వర్గాల అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Kodavalur & Nellore ) - చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 5 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి కొడవలూరు మండల కేంద్రానికి విచ్చేసిన ఆమెకు టిడిపి కూటమి

నెల్లూరు కమీషనర్ సూర్యతేజ వెరైటీ ఐడియా : ఏం చేశారో చూడండి !

నెల్లూరు కమీషనర్ సూర్యతేజ వెరైటీ ఐడియా : ఏం చేశారో చూడండి !

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందించాలని ప్రచారం చేస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేస్తున్న ప్రజల ఆలోచనలో మార్పు తీసుకువచ్చేందుకు కమిషనర్ సూర్య తేజ వినూత్నంగా ఆలోచించారు.

రామాయపట్నంలో పరిశ్రమల కార్యదర్శి : పోర్టు, పరిశ్రమల పరిశీలన

రామాయపట్నంలో పరిశ్రమల కార్యదర్శి : పోర్టు, పరిశ్రమల పరిశీలన

Clock Of Nellore ( Ramaya Patnam ) - నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖల కార్యదర్శి ఎన్. యువరాజ్ పరిశీలించారు. తొలుత జిల్లా పర్యటనకు విచ్చేసిన పరిశ్రమల వాణిజ్య శాఖల కార్యదర్శి ఎన్. యువరాజ్ కు

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు : కమిషనర్ సూర్యతేజ హెచ్చరిక

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు : కమిషనర్ సూర్యతేజ హెచ్చరిక

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేషన్ కు చెందిన రిజర్వ్ ఓపెన్ ఖాళీ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఆయా నిర్మాణాలను తప్పని సరిగా కూల్చివేస్తామని కమిషనర్ సూర్య తేజ హెచ్చరించారు. శుక్రవారం 38వ

పద్దతి మార్చుకోండి : వైద్య సిబ్బందిని హెచ్చరించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

పద్దతి మార్చుకోండి : వైద్య సిబ్బందిని హెచ్చరించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Kovur ) - వైద్య సేవలకు సంబంధించి నిర్లక్ష్యాన్ని సహించనని డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిని హెచ్చరించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. బుచ్చిరెడ్డిపాళెం కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో ఆమె గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు.

రక్షణ కల్పించండి : పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రేమ జంట

రక్షణ కల్పించండి : పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రేమ జంట

Clock Of Nellore ( Kavali ) - ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తమకు తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉందంటూ తమకు రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమ జంట కావలి పోలీసులను ఆశ్రయించింది. గుడ్లూరుకు చెందిన బెనర్జీ, ఉలవపాడుకు చెందిన కీర్తి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలని

వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించండి : అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించండి : అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - వెట్టి చాకిరి వ్యవస్థలోని కార్మికులను గుర్తించడంలో అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ పేర్కొన్నారు. ఈనెల 9 న వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన దినోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులకు వెట్టి చాకిరి నిర్మూలన