1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: కోవూరు

నెల్లూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం : హైదరాబాద్ వాసులకు గాయాలు

నెల్లూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం : హైదరాబాద్ వాసులకు గాయాలు

Clock Of Nellore ( Kodavalur ) - నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం, కమ్మపాళెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన కుటుంబం తమిళనాడులోని అరుణాచలం వెళ్లే క్రమంలో కమ్మపాళెం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వెనుక నుండి లారీని ఢీకొట్టింది. లారీని ఢీ

నెల్లూరుజిల్లాలో మంత్రి నాదెండ్ల సుడిగాలి పర్యటన : అధికారులు, మిల్లర్లతో సమీక్షలు

నెల్లూరుజిల్లాలో మంత్రి నాదెండ్ల సుడిగాలి పర్యటన : అధికారులు, మిల్లర్లతో సమీక్షలు

Clock Of Nellore ( Nellore & Sarvepalli ) - దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు అత్యంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ మీద వారి పేరు ఉండేలా, ఎక్కడ పండించిందో తెలిసేలా ప్రత్యేకంగా క్యూఆర్

ప్రతీ ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం : నెల్లూరులో స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల

ప్రతీ ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం : నెల్లూరులో స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల

Clock Of Nellore ( Kovur ) - నెల్లూరు జిల్లా రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన కోవూరు మండలం, ఇనమడుగు గ్రామంలో నిర్వహించిన

నెల్లూరుజిల్లాలో జంట హత్యలు : అక్రమ సంబంధమే కారణమని అనుమానం

నెల్లూరుజిల్లాలో జంట హత్యలు : అక్రమ సంబంధమే కారణమని అనుమానం

Clock Of Nellore ( Kodavalur ) - నెల్లూరుజిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురైనారు. వరికోత మిషన్ ఆపరేటింగ్ కోసం బైకుపై డీజిల్ తీసుకెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించి కత్తులతో పొడిచి చంపారు. ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ఇంటి నుండి వెళ్లగా

రైతన్నకు బాసటగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి… పొలాల్లో తిరుగుతూ కష్ట సుఖాలు…

రైతన్నకు బాసటగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి… పొలాల్లో తిరుగుతూ కష్ట సుఖాలు…

Clock Of Nellore ( IndukurPet ) - రైతు సంక్షేమమే రాష్ట సంక్షేమమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. పిఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల సందర్భంగా ఇందుకూరు పేట మండలం, డేవీస్ పేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న

ప్రతీ ఒక్క బాలిక HPV వ్యాక్సిన్ వేసుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పిలుపు

ప్రతీ ఒక్క బాలిక HPV వ్యాక్సిన్ వేసుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పిలుపు

Clock Of Nellore ( Buchi ) - బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వద్ద నిర్వహించిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యాధి వచ్చాక చికిత్స

సైబర్ మోసాలపై అసెంబ్లీలో గళమెత్తిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

సైబర్ మోసాలపై అసెంబ్లీలో గళమెత్తిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Amaravati ) - నేటి టెక్‌ యుగంలో సైబర్‌ క్రైం అనేది ఒక వ్యక్తి సమస్యలా కాకుండా సమాజ భద్రతకు పెను సవాల్ గా మారిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సైబర్‌ క్రైం అంశంపై గురువారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు.

టిడిపి బలోపేతంపై మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి దంపతుల సమాలోచనలు

టిడిపి బలోపేతంపై మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి దంపతుల సమాలోచనలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఆయన సతీమణి పొంగూరు రమాదేవి దృష్ఠి సారించారు. ఇందులో భాగంగా నెల్లూరులోని వారి నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,

ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం నారా లోకేష్ : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం నారా లోకేష్ : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Kovur ) - రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు మంత్రి నారా లోకేష్ రోల్ మాడల్ అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ మరియు టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా

నెల్లూరుజిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా : ప్రయాణీకులకు గాయాలు

నెల్లూరుజిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా : ప్రయాణీకులకు గాయాలు

Clock Of Nellore ( Kovur ) - భువనేశ్వర్ నుండి బెంగుళూరు వెళ్తున్న నవీన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది. నెల్లూరుజిల్లాలోని కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా అకస్మాత్తుగా బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.