కాకాణి.. నీ కాకమ్మ కబుర్లు ఎవ్వరూ నమ్మరు – టీడీపీ మహిళా నేతల ఫైర్
Clock Of Nellore ( Nellore ) - మంత్రి పొంగూరు నారాయణ మీద విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసిన్నట్టే అని టీడీపీ నెల్లూరు నగర మహిళా విభాగం అధ్యక్షురాలు రేవతి, విజయమ్మ అన్నారు.. మంత్రి నారాయణ మీద విమర్శలు చేసే స్థాయి కోర్టు దొంగ కాకానికి