సైబర్ మోసాలపై అసెంబ్లీలో గళమెత్తిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
Clock Of Nellore ( Amaravati ) - నేటి టెక్ యుగంలో సైబర్ క్రైం అనేది ఒక వ్యక్తి సమస్యలా కాకుండా సమాజ భద్రతకు పెను సవాల్ గా మారిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సైబర్ క్రైం అంశంపై గురువారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు.