నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ కె. రాజు … తిరుపతికి చింతా మోహన్… కాంగ్రెస్ ప్రకటన

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ కె. రాజు … తిరుపతికి చింతా మోహన్… కాంగ్రెస్ ప్రకటన

Clock Of Nellore ( Nellore & Tirupathi ) - నెల్లూరుజిల్లాకు కలెక్టర్ గా పనిచేసి జిల్లా ప్రజల ప్రసంశలు అందుకున్న కె. రాజు నెల్లూరు పార్లమెంటు బరిలో దిగనున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి సలహాదారునిగా ఉన్న కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు నుండి

అబ్బో… వర ప్రసాద్ గట్టోడే… తనేంటో చూపించిన గూడూరు ఎమ్మెల్యే

అబ్బో… వర ప్రసాద్ గట్టోడే… తనేంటో చూపించిన గూడూరు ఎమ్మెల్యే

Clock Of Nellore ( Gudur ) - గూడూరు వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యే వర ప్రసాద్ తనేంటో చేతల్లో చూపించి అందరికీ దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. నియోజకవర్గంలో అందరితో సరదాగా... కలుపుగోలు ఉంటూ... ఆయనేదోలే... అనే విధంగా ఉండేవారు. పరిపాలన విషయంలో కఠినంగానే ఉండే వర ప్రసాద్... ప్రజలతో

నెల్లూరు జిల్లా వైసీపి అభ్యర్దులు వీరే… ఊహించిన విధంగానే జాబితా

నెల్లూరు జిల్లా వైసీపి అభ్యర్దులు వీరే… ఊహించిన విధంగానే జాబితా

Clock Of Nellore ( Nellore ) - త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ప్రకటించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 మంది అభ్యర్ధులను, 25 పార్లమెంటు స్థానాలకు గానూ 24 పార్లమెంటు స్థానాలకు అభ్యర్ధులను ఇవాళ ప్రకటించారు.

బస్సును ఢీ కొట్టిన కారు : ఇద్దరు దుర్మరణం

బస్సును ఢీ కొట్టిన కారు : ఇద్దరు దుర్మరణం

Clock Of Nellore ( Chillakur ) - తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. బూదనం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తితో పాటూ బస్సు

కోవూరు బరిలో ప్రశాంతిరెడ్డి… ఆనంకు ఆత్మకూరు.. సర్వేపల్లి పెండింగ్…

కోవూరు బరిలో ప్రశాంతిరెడ్డి… ఆనంకు ఆత్మకూరు.. సర్వేపల్లి పెండింగ్…

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ 34 మంది అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా, కందుకూరుకు సంభందించి మొత్తం 11 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొదటి జాబితాలో 6 స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్ధులను పార్టీ అధినేత

విపిఆర్ నివాసం వద్ద కోలాహలం : భారీగా తరలివస్తున్న నేతలు

విపిఆర్ నివాసం వద్ద కోలాహలం : భారీగా తరలివస్తున్న నేతలు

Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మార్చి 2వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ వేల మంది ఆయన నివాసానికి తరలివస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది

ఎప్పటికైనా తిరుపతే రాష్ట్ర రాజధాని అవుతుంది : చింతా మోహన్ వెల్లడి

ఎప్పటికైనా తిరుపతే రాష్ట్ర రాజధాని అవుతుంది : చింతా మోహన్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ఏపి రాజధానిగా తిరుపతి సరైన ప్రదేశమని, ఎప్పటికైనా తిరుపతి ఏపి రాజధానిగా మారుతుందని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతుందని పేర్కొన్నారు. శనివారం నెల్లూరు ప్రెస్ క్లబ్ ఆయన

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 మంది అభ్యర్ధులను ప్రకటించిన టిడిపి

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 మంది అభ్యర్ధులను ప్రకటించిన టిడిపి

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం - జనసేన కూటమి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లకు గానూ 118 సీట్లలో అభ్యర్ధులను ఖరారు చేసింది. 118 సీట్లలో 94 మంది టిడిపి అభ్యర్ధులు కాగా, 24 మంది జనసేన పార్టీ అభ్యర్ధులు. టిడిపి అధినేత

శ్రీసిటీలో మెడికవర్ క్లినిక్ : ప్రారంభించిన డిఎస్పీ పైడేశ్వర రావు

శ్రీసిటీలో మెడికవర్ క్లినిక్ : ప్రారంభించిన డిఎస్పీ పైడేశ్వర రావు

Clock Of Nellore ( Sri City ) - తిరుపతిజిల్లాలోని పారిశ్రామిక వాడ అయిన శ్రీసిటీలో మెడికవర్ క్లినిక్ ప్రారంభమైంది. నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు అనుసంధానంగా కొనసాగనున్న ఈ క్లినిక్ ను శ్రీసిటీ డిఎస్పీ పైడేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్

GSLV – F14 రాకెట్ ప్రయోగం విజయవంతం : కక్ష్యలో చేరిన ఇన్ శాట్ ఉపగ్రహం

GSLV – F14 రాకెట్ ప్రయోగం విజయవంతం : కక్ష్యలో చేరిన ఇన్ శాట్ ఉపగ్రహం

Clock Of Nellore ( Srihari Kota ) - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ప్రయోగించిన GSLV - F14 రాకెట్ విజయవంతమైంది. ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి శనివారం సాయంత్రం 5 గంటలా