నెల్లూరుజిల్లా అభివృద్ధిపై కలెక్టర్ సమగ్ర నివేదిక : అంగీకరించిన సిఎం చంద్రబాబు
Clock Of Nellore ( Amaravati ) - నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలంగా మూతబడి వున్న కోవూరు చక్కెర కర్మాగారానికి సంబంధించి బకాయిలు చెల్లించి ఫ్యాక్టరీ స్థలాన్ని ఎపిఐఐసికు అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయంలో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ ఆనంద్