ఉపాధ్యాయులకు శుభవార్త : మెడికవర్ లో ఉచితంగా వైద్య పరీక్షలు
Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం. ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేసింది. నెల రోజుల పాటూ జరిగే