అమ్మో కేటుగాళ్లు… 56 బైకులు కొట్టేశారు… ఎట్టకేలకు బొక్కలోకెళ్లారు…
Clock Of Nellore ( Nellore ) - వారంతా పాత నేరస్తులు... అందరూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు... రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిని విక్రయించుకుంటూ జల్సాల్లో మునిగితేలిపోతున్నారు. తక్కువ ధరకు రావడంతో అమాయకులు అవి కొనే వారు. నెల్లూరుజిల్లా, అల్లూరు మండలం,