కావలిలో మధుసూదన్ అంత్యక్రియలు : నివాళి అర్పించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
Clock Of Nellore ( Kavali ) - పహల్గామ్ ఉగ్రదాడిలో అశువులు బాసిన నెల్లూరుజిల్లా కావలి పట్టణ వాసి సోమిశెట్టి మధుసూదన్ రావు అంత్యక్రియలు గురువారం కావలిలో జరిగాయి. మధుసూదన్ రావు భౌతిక కాయం బుధవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుండి ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయానికి తీసుకురాగా