1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: భక్తి

ఘనంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర : ఉత్సవానికి పోటెత్తిన భక్తులు

ఘనంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర : ఉత్సవానికి పోటెత్తిన భక్తులు

Clock Of Nellore ( Venkatagiri ) - తిరుపతి జిల్లా, వెంకటగిరిలో పోలేరమ్మ జాతర అత్యంత ఘనంగా జరిగింది. గురువారం ఉదయం నుండి ప్రత్యేకంగా తయారైన అమ్మవారి విగ్రహాన్ని ఆలయం వద్ద భక్తుల సందర్శనార్ధం ఉంచారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గ

తిరుమలలో ఆంక్షల సడలింపు : నవరాత్రి ఉత్సవాలపై సమీక్ష

తిరుమలలో ఆంక్షల సడలింపు : నవరాత్రి ఉత్సవాలపై సమీక్ష

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. అలిపిరి కాలినడక

అక్టోబర్ 15 నుండి రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు : ఏర్పాట్లపై ఆదాల సమీక్ష

అక్టోబర్ 15 నుండి రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు : ఏర్పాట్లపై ఆదాల సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అక్టోబర్ 15వ తేదీ నుంచి జరగనున్న దసరా శరన్నవరాత్రుల మహోత్సవ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్షా సమావేశంను ఏర్పాటు చేశారు. అక్టోబర్

శ్రీవారి సేవకులకు వస్త్రాల పంపిణీ : అందజేసిన వేమిరెడ్డి దంపతులు

శ్రీవారి సేవకులకు వస్త్రాల పంపిణీ : అందజేసిన వేమిరెడ్డి దంపతులు

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బందికి సోమవారం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ టిటిడి స్థానిక స‌ల‌హా మండ‌లి

ఘనంగా తిరుమల శ్రీవారి గరుడ మహోత్సవం : భారీగా తరలివచ్చిన భక్త జనం

ఘనంగా తిరుమల శ్రీవారి గరుడ మహోత్సవం : భారీగా తరలివచ్చిన భక్త జనం

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన స్వామి గరుడ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. గరుడ వాహనంపై ఆశీనులైన స్వామి వారు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 5 లక్షల మందికి

ఘనంగా వెంకయ్యస్వామి రథోత్సవం : పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కాకాణి

ఘనంగా వెంకయ్యస్వామి రథోత్సవం : పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Golagamudi ) - రోజు రోజుకి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ప్రాశస్త్యం దశదిశలా వ్యాప్తి చెందుతుందని, ఇలాంటి గొప్ప ఆలయం సర్వేపల్లి నియోజకవర్గం లో ఉండడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

TTD ఛైర్మైన్ గా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి

TTD ఛైర్మైన్ గా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి

Clock Of Nellore ( Tirumala ) - టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షుడిగా భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. వైకుంఠం క్యూ

TTD ఛైర్మైన్ గా భూమన కరుణాకర్ రెడ్డి : ప్రభుత్వం ఉత్తర్వులు

TTD ఛైర్మైన్ గా భూమన కరుణాకర్ రెడ్డి : ప్రభుత్వం ఉత్తర్వులు

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) ఛైర్మైన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులైనారు. ఆయన్ను ఛైర్మైన్ గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటూ ఆయన ఛైర్మైన్ గా

నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం : పోటెత్తిన భక్త జనం

నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం : పోటెత్తిన భక్త జనం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు బారా షహీద్ దర్గాలో మత సామరస్యానికి ప్రతీకగా ప్రతీ ఏడాది జరిగే రొట్టెల పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటూ ఈ పండుగ జరగనుంది. తొలి రోజు నుండే భక్తులు భారీ సంఖ్యలో రావడం

ఘనంగా చెన్నకేశవ స్వామి గరుడ మహోత్సవం

ఘనంగా చెన్నకేశవ స్వామి గరుడ మహోత్సవం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ పరిధిలోని 12వ డివిజన్ చింతారెడ్డిపాళెంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ చక్రధారుడైన లక్ష్మీ