అను నేనూ… ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు
Clock Of Nellore ( Amaravathi ) - ఏపి అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలచే ప్రమాణం చేయించారు. ముందుగా మంత్రులు ప్రమాణం చేయగా, తర్వాత ఎమ్మెల్యేలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంభందించిన రాష్ట్ర