నెల్లూరులో అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు : పలు అంశాలపై డాక్టర్ బింధు మీనన్ చర్చ
డాక్టర్ బింధు మీనన్ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా నెల్లూరులో అంతర్జాతీయ సదస్సులు న్యూరాలజీ వైద్య విధానంలో నూతన ఆవిష్కరణలపై చర్చలు తాజా సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణుల రాక అపోలో హాస్పిటల్స్ సహకారంతో రెండు రోజుల పాటూ సదస్సు Clock Of Nellore ( Nellore )