అంచనాల కమిటి సభ్యునిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్
Clock Of Nellore ( Gudur ) - అసెంబ్లీలో మూడు ఆర్ధిక కమిటీలకు నూతన ఛైర్మైన్లను, సభ్యులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియమించారు. ప్రజా పద్దుల కమిటితో పాటూ అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఛైర్మైన్లతో పాటూ సభ్యులను నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.