1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

తెలుగుదేశం పార్టీకి జై కొట్టిన వాలంటీర్లు : టిడిపిలో చేరిన 40 మంది

తెలుగుదేశం పార్టీకి జై కొట్టిన వాలంటీర్లు : టిడిపిలో చేరిన 40 మంది

Clock Of Nellore ( Kovur ) - జిల్లాలో సంచలనం నమోదైంది. వాలంటీర్లు కూడా తెలుగుదేశం పార్టీకి జై కొట్టడం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోవూరు నియోజకవర్గానికి చెందిన దాదాపు 40 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఐదు వేల జీతంలో బండి నెట్టుకొస్తున్న

నెల్లూరులో ఎన్నికల ప్రధాన అధికారి మీనా : పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష

నెల్లూరులో ఎన్నికల ప్రధాన అధికారి మీనా : పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో కోడ్‌ ఉల్లంఘనలు, సీజర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌, జిల్లా

నెల్లూరుజిల్లా జనసేనలో భారీ కుదుపు : వైసీపిలోకి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరుజిల్లా జనసేనలో భారీ కుదుపు : వైసీపిలోకి మనుక్రాంత్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి జనసేనకు రాజీనామా చేయనున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బుధవారం రాత్రి మనుక్రాంత్ రెడ్డి నివాసానికి

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ కె. రాజు … తిరుపతికి చింతా మోహన్… కాంగ్రెస్ ప్రకటన

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ కె. రాజు … తిరుపతికి చింతా మోహన్… కాంగ్రెస్ ప్రకటన

Clock Of Nellore ( Nellore & Tirupathi ) - నెల్లూరుజిల్లాకు కలెక్టర్ గా పనిచేసి జిల్లా ప్రజల ప్రసంశలు అందుకున్న కె. రాజు నెల్లూరు పార్లమెంటు బరిలో దిగనున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి సలహాదారునిగా ఉన్న కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు నుండి

విద్యార్ధి నేత మౌళికి డాక్టరేట్ : ప్రధానం చేసిన విక్రమ సింహపురి యూనివర్శిటీ

విద్యార్ధి నేత మౌళికి డాక్టరేట్ : ప్రధానం చేసిన విక్రమ సింహపురి యూనివర్శిటీ

Clock Of Nellore ( Nellore ) - విద్యార్ధుల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేసిన వ్యక్తి, స్టూడెంట్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ( SRPF ) వ్యవస్థాపకులు సల్ల మౌళికి నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. యూనివర్శిటీలోని డిపార్ట్ మెంట్ ఆఫ్

శభాష్ కోటన్న : మలిరెడ్డి కోటారెడ్డికి సిఎం జగన్ ప్రశంసలు

శభాష్ కోటన్న : మలిరెడ్డి కోటారెడ్డికి సిఎం జగన్ ప్రశంసలు

Clock Of Nellore ( Nellore ) - ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డిపై ప్రశంసలు కురిపించారు సిఎం జగన్. కావలిలో శనివారం జరిగే సిద్దం సభకు వచ్చి ప్రస్తుతం నెల్లూరు చింతారెడ్డిపాళెం సమీపంలోని జాతీయ రహదారి

వైసీపిలో చేరిన టిడిపి సీనియర్ నేత : విజయసాయిరెడ్డి సమక్షంలో చేరిక

వైసీపిలో చేరిన టిడిపి సీనియర్ నేత : విజయసాయిరెడ్డి సమక్షంలో చేరిక

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు బద్దెపూడి రవీంద్ర ఆపార్టీకి గుడ్ బై చెప్పారు. నెల్లూరు వైసీపి ఎంపి అభ్యర్ధి విజయసాయి రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్

నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ : ఎన్నికల సంఘం నియామకం

నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ : ఎన్నికల సంఘం నియామకం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ రాత్రి 8 గంటల కల్లా బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకొచ్చిన తర్వాత

విజయసాయిరెడ్డి ప్రయత్న ఫలం : వైసీపిలో చేరిన విష్ణువర్ధన్ రెడ్డి

విజయసాయిరెడ్డి ప్రయత్న ఫలం : వైసీపిలో చేరిన విష్ణువర్ధన్ రెడ్డి

Clock Of Nellore ( Kavali ) - మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుపతిజిల్లా రేణిగుంట ఎద్దల చెరువు వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి వైసీపి కండువా కప్పుకున్నారు. బస్సు యాత్రలో ఉన్న సిఎం జగన్...

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలన్న ప్రశాంతి రెడ్డి

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలన్న ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - వైసీపీ ఆరాచక పాలనకు విసుగెత్తిన కోవూరు ప్రజలు స్వచ్చందంగా వచ్చి టిడిపిలో చేరుతున్నారని ఈ పరిణామం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతమన్నారు కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. బుధవారం రాత్రి ఆమె నెల్లూరులోని వారి