ఈనెల 16న తేలనున్న MLC ఫలితాలు : వైసీపి గెలిస్తే చరిత్రే !
Clock Of Nellore ( Buero Report ) - ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తిరుపతిలోని రెండు పోలింగ్ బూత్ లలో మాత్రమే ఇవాళ రీ పోలింగ్ సాగుతుంది. మొత్తంగా చూస్తే ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లే. ఈనెల 16వ