బస్సు ప్రమాదంలో నెల్లూరుజిల్లా వాసులు నలుగురు మృత్యువాత
Clock Of Nellore ( Nellore ) - మార్కాపురం జిల్లాలో గురువారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో మొత్తం 14 మంది సజీవ దహనం కాగా 28 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు