చిల్డ్రన్స్ పార్కులో విపిఆర్, నారాయణ : వాకర్స్ తో మాటామంతి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వాకర్స్ సభ్యులు, పలువురు వాకర్స్