కాకాణి కోసం వెతుకులాట… హైకోర్టు నిర్ణయంతో స్పీడ్ పెంచిన పోలీసులు
Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, వైసీపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు నెల్లూరుజిల్లా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. నిన్న మొన్నటి వరకూ హైకోర్టు తీర్పు కోసం పోలీసులు వేచి చూశారు. అయితే హైకోర్టులో కాకాణికి ఎలాంటి ఊరట