పహల్గామ్ ఉగ్రదాడిలో కావలి వాసి దుర్మరణం
Clock Of Nellore ( Kavali ) - జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరుజిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు దుర్మరణం చెందారు. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న మధుసూదన్ రావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగ