1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: సూళ్లూరు పేట

నెల్లూరుజిల్లాకు రెడ్ అలర్ట్ : శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు

నెల్లూరుజిల్లాకు రెడ్ అలర్ట్ : శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు

Clock Of Nellore ( Nellore ) - నైరుతి బంగాళా ఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అది ఈ రాత్రికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి తీవ్రవాయుగుండం ట్రింకోమలికి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పాండిచ్చేరికి 410 కిలోమీటర్లు, చైన్నైకి 490

డిసెంబర్ 4న PSLV – C59 రాకెట్ ప్రయోగం

డిసెంబర్ 4న PSLV – C59 రాకెట్ ప్రయోగం

Clock Of Nellore ( Srihari Kota ) - నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి డిసెంబర్ 4వ తేదీనా ఇస్రో రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. PSLV - C59 రాకెట్ ద్వారా యురోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన PROBA - 03

విద్యార్ధుల అస్వస్థతపై మంత్రి డోలా ఆగ్రహం : అధికారులపై చర్యలకు ఆదేశం

విద్యార్ధుల అస్వస్థతపై మంత్రి డోలా ఆగ్రహం : అధికారులపై చర్యలకు ఆదేశం

Clock Of Nellore ( Naidupeta ) - నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్దులకు కలుషిత ఆహారం వడ్డించేందుకు కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తిరుపతి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కలుషిత

నాయుడుపేటలో 100 మంది విద్యార్ధులకు అస్వస్థత : ఆసుపత్రికి తరలింపు

నాయుడుపేటలో 100 మంది విద్యార్ధులకు అస్వస్థత : ఆసుపత్రికి తరలింపు

Clock Of Nellore ( Naidupeta ) - తిరుపతిజిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్ధులకు అస్వస్థతకు గురైనారు. దాదాపు 100 మందికి పైగా విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు కావడంతో వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి నుండి విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు అవుతున్న

అను నేనూ… ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు

అను నేనూ… ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Amaravathi ) - ఏపి అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలచే ప్రమాణం చేయించారు. ముందుగా మంత్రులు ప్రమాణం చేయగా, తర్వాత ఎమ్మెల్యేలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంభందించిన రాష్ట్ర

ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు

ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Amaravathi ) - విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో మంగళవారం ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ సమావేశంలో, ఎమ్మెల్యేలంతా ఏపి నూతన సిఎంగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి

నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం : అక్కడక్కడా జల్లులు

నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం : అక్కడక్కడా జల్లులు

Clock Of Nellore ( Nellore ) - రుతు పవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. గత నెల రోజుల నుండి తీవ్రమైన ఎండ, వడగాల్పులతో సతమతమైన ప్రజలు రుతు పవనాల రాకతో ఊపిరిపీల్చుకున్నారు. రుతు పవనాలు రాయలసీమ మీదుగా ఆదివారం నెల్లూరుజిల్లాలోకి ప్రవేశించాయి.

చరిత్ర సృష్ఠించేదెవరో … ? – ఈ నలుగురిగే అవకాశం…

చరిత్ర సృష్ఠించేదెవరో … ? – ఈ నలుగురిగే అవకాశం…

Clock Of Nellore ( Nellore ) - ఉమ్మడి నెల్లూరుజిల్లాలో చరిత్ర సృష్ఠించే అవకాశం చాలా ఏళ్ల తరువాత నలుగురికి దక్కింది. ఒకే నియోజకవర్గం నుండి వరుసగా మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత ఇప్పటి వరకూ ఇద్దరికే సొంతం కాగా ఆ కోవలోకి ఎవరు చేరుతారా

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ కె. రాజు … తిరుపతికి చింతా మోహన్… కాంగ్రెస్ ప్రకటన

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ కె. రాజు … తిరుపతికి చింతా మోహన్… కాంగ్రెస్ ప్రకటన

Clock Of Nellore ( Nellore & Tirupathi ) - నెల్లూరుజిల్లాకు కలెక్టర్ గా పనిచేసి జిల్లా ప్రజల ప్రసంశలు అందుకున్న కె. రాజు నెల్లూరు పార్లమెంటు బరిలో దిగనున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి సలహాదారునిగా ఉన్న కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు నుండి

అబ్బో… వర ప్రసాద్ గట్టోడే… తనేంటో చూపించిన గూడూరు ఎమ్మెల్యే

అబ్బో… వర ప్రసాద్ గట్టోడే… తనేంటో చూపించిన గూడూరు ఎమ్మెల్యే

Clock Of Nellore ( Gudur ) - గూడూరు వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యే వర ప్రసాద్ తనేంటో చేతల్లో చూపించి అందరికీ దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. నియోజకవర్గంలో అందరితో సరదాగా... కలుపుగోలు ఉంటూ... ఆయనేదోలే... అనే విధంగా ఉండేవారు. పరిపాలన విషయంలో కఠినంగానే ఉండే వర ప్రసాద్... ప్రజలతో