నేత్రపర్వంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర : దర్శించుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
Clock Of Nellore ( Venkatagiri ) - తిరుపతి జిల్లా, వెంకటగిరిలో పోలేరమ్మ జాతర అత్యంత ఘనంగా జరిగింది. గురువారం ఉదయం నుండి ప్రత్యేకంగా తయారైన అమ్మవారి విగ్రహాన్ని ఆలయం వద్ద భక్తుల సందర్శనార్ధం ఉంచారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే