ఈనెల 23 నుండి నెల్లూరులో జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకూ మూడు రోజుల పాటూ జర్నలిస్టులకు క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అర్భన్ డెవలప్ మెంట్ అథారిటి ( నుడా ) ఛైర్మైన్ ముక్కాల