1. Home
  2. ఆత్మకూరు

Category: ఆత్మకూరు

ఓటు హక్కు వినియోగించుకున్న మేకపాటి విక్రమ్ రెడ్డి

ఓటు హక్కు వినియోగించుకున్న మేకపాటి విక్రమ్ రెడ్డి

Clock Of Nellore ( Marripadu ) - ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అధికార వైసీపి అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామమైన మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లిలో విక్రమ్ రెడ్డి ఓటు వేశారు. అనంతరం

ప్రశాంతంగా కొనసాగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

ప్రశాంతంగా కొనసాగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరుజిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడక్కడా ఈవిఎంలు మొరాయించగా వాటి స్థానంలో సిద్ధంగా ఉంచిన నూతన ఈవిఎంలను అమర్చి పోలింగ్ ను మొదలు

ఓటు హక్కు ఉపయోగించుకోండి – ఏఎస్ఆర్ విద్యార్ధుల వినూత్న ప్రదర్శన

ఓటు హక్కు ఉపయోగించుకోండి – ఏఎస్ఆర్ విద్యార్ధుల వినూత్న ప్రదర్శన

Clock Of Nellore ( Atmakur ) - ఈనెల 23వ తేదీ జరిగే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఆత్మకూరులోని ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో విద్యార్ధులు వినూత్న ప్రదర్శన ఇచ్చారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని

రేపే ఆత్మకూరు ఉప ఎన్నిక : పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

రేపే ఆత్మకూరు ఉప ఎన్నిక : పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. దీనికి సంభందించి రేపు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ను నిర్వహించనున్నారు అధికారులు. జిల్లా ఎన్నికల

ఆత్మకూరులో వైసీపి భారీ ర్యాలీ… రోజాతో సహా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు

ఆత్మకూరులో వైసీపి భారీ ర్యాలీ… రోజాతో సహా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Atmakur ) - ఈనెల 23వ తేదీనా జరగనున్న ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించిన 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపద్యంలో ఒక రోజు ముందుగానే వైసీపి ఆత్మకూరులో బల ప్రదర్శన నిర్వహించింది. సోమవారం సాయంత్రం

ఆత్మకూరు ఎన్నికలకు పగడ్భందీ ఏర్పాట్లు – వెల్లడించిన సిఈఓ ముఖేష్ కుమార్

ఆత్మకూరు ఎన్నికలకు పగడ్భందీ ఏర్పాట్లు – వెల్లడించిన సిఈఓ ముఖేష్ కుమార్

Clock Of Nellore ( Nellore ) - ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చేపట్టిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్ లోని వీడియో

ఆత్మకూరులో ఎలక్షన్ కమిషన్ సిఈఓ… పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ

ఆత్మకూరులో ఎలక్షన్ కమిషన్ సిఈఓ… పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ

Clock Of Nellore ( Atmakur ) - ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి( సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో సోమవారం

ఆత్మకూరులో బిజేవైఎం ఎన్నికల ప్రచారం…

ఆత్మకూరులో బిజేవైఎం ఎన్నికల ప్రచారం…

Clock Of Nellore ( Atmakur ) - ఆత్మకూరులో జరిగే ఉప ఎన్నికలకు సంభందించిన బిజేపి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ బిజేపి దాని అనుబంధ సంఘాలు నియోజకవర్గంలో ప్రచారాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా భారతీయ

నెల్లూరుజిల్లాలో 48 గంటల పాటూ బల్క్ SMS సర్వీస్ నిషేదం…

నెల్లూరుజిల్లాలో 48 గంటల పాటూ బల్క్ SMS సర్వీస్ నిషేదం…

Clock Of Nellore ( Nellore ) - ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ ఈనెల 23 వ తేదీన జరగనున్న ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో ఓటర్లకు బల్క్ మెసేజుల ద్వారా ప్రచారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ఉప ఎన్నిక నోడల్ అధికారి, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్

చిన్నారి ప్రాణం తీసిన మూఢ నమ్మకాలు… తండ్రి అరెస్ట్

చిన్నారి ప్రాణం తీసిన మూఢ నమ్మకాలు… తండ్రి అరెస్ట్

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరు జిల్లాలో పూజల పేరుతో.. కూతురు నోట్లో కుంకమ పోసి, గొంతు నులిమిన ఘటనలో.. బాధిత చిన్నారి (4) ప్రాణాలు కోల్పోయింది. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్నారి పునర్విక.. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచింది. ఈ ఘటనపై