ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంపై నేతల సమీక్ష… హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
Clock Of Nellore ( Nellore ) - ఆత్మకూరులో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం పై సోమవారం హేమాహేమీలతో సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి,