1. Home
  2. ఆత్మకూరు

Category: ఆత్మకూరు

పాఠశాలల విలీనంపై భగ్గుమన్న విద్యార్ధి లోకం… అనేక చోట్ల నిరసనలు

పాఠశాలల విలీనంపై భగ్గుమన్న విద్యార్ధి లోకం… అనేక చోట్ల నిరసనలు

Clock Of Nellore ( Buero Report ) - 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి వరకూ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకూ విద్యాభోదన ఒకే పాఠశాలలో సాగేవి. అయితే

రాజమ్మకు 50వేల ఆర్ధిక సాయం చేసిన ఎంపి ఆదాలు… పవర్ లిఫ్టర్ కు అభినందన

రాజమ్మకు 50వేల ఆర్ధిక సాయం చేసిన ఎంపి ఆదాలు… పవర్ లిఫ్టర్ కు అభినందన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని సంగం మండలం, తరుణవాయికి చెందిన దొడ్ల రాజమ్మకు రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి 50వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు.

ముఖ్యమంత్రిని కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

ముఖ్యమంత్రిని కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

Clock Of Nellore ( Tadepalli ) - ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మర్యాద పూర్వకంగా కలిశారు. సిఎంకు పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలియజేశారు. ఉప ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చినందుకు

ఆత్మకూరు విజేత విక్రమ్ రెడ్డికి కోటంరెడ్డి శుభాకాంక్షలు…

ఆత్మకూరు విజేత విక్రమ్ రెడ్డికి కోటంరెడ్డి శుభాకాంక్షలు…

Clock Of Nellore ( Nellore ) - ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆదివారం రాత్రి నెల్లూరులోని మేకపాటి నివాసానికి వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... ఆత్మకూరు

ఆత్మకూరులో వైసీపి ఘన విజయం : 82,888 ఓట్ల మెజార్టీ

ఆత్మకూరులో వైసీపి ఘన విజయం : 82,888 ఓట్ల మెజార్టీ

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైసీపి

రేపే ఆత్మకూరు ఓట్ల లెక్కింపు : 11 గంటల కల్లా ఫలితాలు వెలువడే అవకాశం

రేపే ఆత్మకూరు ఓట్ల లెక్కింపు : 11 గంటల కల్లా ఫలితాలు వెలువడే అవకాశం

Clock Of Nellore ( Atmakur ) - ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలకు సంబంధించి ఆదివారం జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు ఆత్మకూరులోని ఆంధ్ర

ఈనెల 26న ఆత్మకూరు కౌంటింగ్… ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్

ఈనెల 26న ఆత్మకూరు కౌంటింగ్… ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంభందించి నిన్న పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల్లోకి చేర్చారు. సీలు వేసి కేంద్ర భద్రతా బలగాలతో

ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ – పోలింగ్ 70 శాతం పైనే

ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ – పోలింగ్ 70 శాతం పైనే

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని మొత్తం 279 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ పోలింగ్ మందకొడిగా సాగింది. అత్యధికంగా మహిళా ఓటర్లు

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ను పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ను పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరుజిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. అనేక పోలింగ్ బూత్ లను ఆయన స్వయంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సంగం మండలం, గాంధీ

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ : బారులు తీరిన మహిళా ఓటర్లు

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ : బారులు తీరిన మహిళా ఓటర్లు

Clock Of Nellore ( Atmakur ) - ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ లో మహిళా చైతన్యం స్పష్టంగా కనిపించింది. నియోజకవర్గంలోని 279 పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి మహిళా ఓటర్లు అధికంగా