ఆనం కైవల్యారెడ్డికి టిడిపి నేతల అభినందనలు… శాలువాతో సత్కారం
Clock Of Nellore ( Nellore ) - అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరనున్న వెంకటగిరి వైసీపి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి కుమార్తె ఆనం కైవల్యా రెడ్డిని పలువురు టిడిపి నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంతో పాటూ నెల్లూరు సిటీ, నెల్లూరు