ఆత్మకూరులో విస్త్రృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు…
Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరుజిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మంగళవారం ఆత్మకూరులో విస్త్రృతంగా పర్యటించారు. గ్రామ సచివాలయాలను తనిఖీ చేయడంతో పాటూ జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా ఆయన నెల్లూరు పాళెం సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయాల్లో ఎలాంటి ధరఖాస్తులు