అమరజీవికి కలెక్టర్, ఎస్పీ ఘన నివాళులు…

అమరజీవికి కలెక్టర్, ఎస్పీ ఘన నివాళులు…

Clock Of Nellore ( Nellore ) - ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా ఈ రోజు రాష్ట్రమంతా జరుపుకోవడం తెలుగు ప్రజలకు, జిల్లా వాసులకు ఎంతో గర్వకారణమని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. అమరజీవి పొట్టి

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు త్యాగం : మేయర్

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు త్యాగం : మేయర్

Clock Of Nellore ( Nellore ) - తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరకాలం నిలిచిపోతుందని, ఆయనను స్మరించుకోవడం తెలుగుజాతిని గౌరవించుకోవడంలా భావిస్తున్నట్లు నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ దినేష్ కుమార్ లు

అమరజీవికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘన నివాళులు…

అమరజీవికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘన నివాళులు…

Clock Of Nellore ( Nellore Rural ) - అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఆమంచర్ల గ్రామ సచివాలయంలో సిబ్బందితో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి

పార్లమెంట్ లో ఎంపి ఆదాల ప్రశ్నలు… కేంద్రం సమాధానాలు..

పార్లమెంట్ లో ఎంపి ఆదాల ప్రశ్నలు… కేంద్రం సమాధానాలు..

Clock Of Nellore ( Delhi ) - ప్రస్తుత కాలంలో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ శాఖ అంచనా ఖచ్చితంగా ఉందా ? భారీ వర్షాలు రావడానికి గల కారణాలను గుర్తించిందా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. ఈ విషయంలో శాస్త్రీయ పురోగతి

పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి… ఎస్సీ, ఎస్టీలకు మేయర్ స్రవంతి పిలుపు

పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి… ఎస్సీ, ఎస్టీలకు మేయర్ స్రవంతి పిలుపు

Clock Of Nellore ( Nellore ) - బంధనాలు, భయాలు వీడి ధైర్యంగా ముందుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి తోడ్పాటును అందిస్తున్నాయని నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి విజ్ఞప్తి చేశారు. ఏపి దళిత

పశ్చిమ గోదావరికి చెందిన యువతి మిస్సింగ్ కేసు… చేధించిన నెల్లూరు పోలీసులు

పశ్చిమ గోదావరికి చెందిన యువతి మిస్సింగ్ కేసు… చేధించిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Sullurpeta ) - ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తి కోసం తల్లిదండ్రులకు చెప్పకుండా నెల్లూరుజిల్లాకు విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతిని సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు నెల్లూరుజిల్లా పోలీసులు. యువతి ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత

రైతుకు దన్నుగా నిలవండి… మంత్రి కన్నబాబును కోరిన కోటంరెడ్డి

రైతుకు దన్నుగా నిలవండి… మంత్రి కన్నబాబును కోరిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - జిలకర మసూరి ( బిపిటి 5204 ) రకం వరి పండించే రైతులకు న్యాయం చేయాలని కోరుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబును అభ్యర్ధించారు. మంగళవారం తాడేపల్లిలో మంత్రిని కలిసి

పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించండి – కమిషనర్ దినేష్ కుమార్

పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించండి – కమిషనర్ దినేష్ కుమార్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర పాలక సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరం చెల్లించాల్సిన పన్ను బకాయిలు మార్చి 25 తేదీ లోపల చెల్లించి నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కమిషనర్ దినేష్ కుమార్ కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం మందిరంలో సోమవారం

నెల్లూరుజిల్లాలో ఘనంగా వైసీపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నెల్లూరుజిల్లాలో ఘనంగా వైసీపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

Clock Of Nellore ( Buero Report ) - నెల్లూరుజిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు ఎక్కడికక్కడే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేకుల కట్ చేశారు. అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

ఈనెల 14న జనసేన పార్టీ ఛలో అమరావతి… పోస్టర్ ను ఆవిష్కరించిన కేతంరెడ్డి

ఈనెల 14న జనసేన పార్టీ ఛలో అమరావతి… పోస్టర్ ను ఆవిష్కరించిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - ఈనెల 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవాన్ని అమరావతిలోని తాడేపల్లిలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల నుండి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలివెళ్లనున్నారు.