ఈనెల 15న నెల్లూరులో MSME అవగాహన సదస్సు…

ఈనెల 15న నెల్లూరులో MSME అవగాహన సదస్సు…

Clock Of Nellore ( Nellore ) - నిరుపేదలుగా ఉండి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ దళిత ఎంటర్ ప్రైనర్స్ అండ్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ బాసటగా నిలిచి వారి కలలను నిజం చేసేందుకు కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ MSME డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్

నెల్లూరు – మైపాడు రోడ్డు ఆధునీకరణ… శంఖుస్థాపం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు – మైపాడు రోడ్డు ఆధునీకరణ… శంఖుస్థాపం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు - మైపాడు రోడ్డు ఆధునీకరణ పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం శంఖుస్థాపన చేశారు. నారాయణరెడ్డిపేట సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

శాప్ ఛైర్మైన్ బైరెడ్డితో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ…

శాప్ ఛైర్మైన్ బైరెడ్డితో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ…

Clock Of Nellore ( Nellore ) - స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మైన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డితో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలో ఇద్దరూ కొద్ది సేపు భేటి అయ్యి మాట్లాడుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో

నెల్లూరు రూరల్ లో విస్త్రృతంగా రోడ్ల మరమ్మత్తులు… ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ లో విస్త్రృతంగా రోడ్ల మరమ్మత్తులు… ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వివిధ చోట్ల రోడ్లు భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ రోడ్ల మరమ్మత్తులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించారు.

మెడికవర్ లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం… పలు జాగ్రత్తలు చెప్పిన వైద్యులు

మెడికవర్ లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం… పలు జాగ్రత్తలు చెప్పిన వైద్యులు

Clock Of Nellore ( Nellore ) - కిడ్నీలు సక్రమంగా పనిచేయాలంటే ప్రతి వ్యక్తికి స్వీయ నియంత్రణ అవసరమని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మాధవ్ దేశాయ్ అన్నారు. గురువారం ఆయన నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో జరిగిన ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కిడ్నీల

బహిరంగంగా చెత్త వేస్తే భారీ జరిమానా… హెచ్చరించిన కమిషనర్

బహిరంగంగా చెత్త వేస్తే భారీ జరిమానా… హెచ్చరించిన కమిషనర్

Clock Of Nellore ( Nellore ) - క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చెత్త సేకరణ వాహనాలతో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నామని, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చెత్తను వేస్తే వారికి భారీ జరిమానా

చంద్రబాబుతో జగన్ కు పోలికా… ! బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న అనురాధ

చంద్రబాబుతో జగన్ కు పోలికా… ! బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న అనురాధ

Clock Of Nellore ( Nellore ) - మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు... సొంత తల్లి, చెల్లికి ప్రాధాన్యం ఇవ్వని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలికే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ ఎద్దేవా చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో

3 కోట్లతో రహదారి ఆధునీకరణ పనులు… శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

3 కోట్లతో రహదారి ఆధునీకరణ పనులు… శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని డైకాస్ రోడ్డు సెంటర్ నుండి కొత్తూరు వరకూ ప్రధాన రహదారిని 3 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నారు. ఈ పనులకు బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. నగర మేయర్

విదేశీ యువతిపై అత్యాచారం యత్నం కేసు… గంటల్లో అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

విదేశీ యువతిపై అత్యాచారం యత్నం కేసు… గంటల్లో అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో విదేశీ యువతిపై అత్యాచార యత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు నెల్లూరు జిల్లా పోలీసులు. వివరాల్లో కెళ్తే... లూథియానా దేశానికి చెందిన కరోలినా అనే యువతి భారత

మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం… సభ్యుల భావోద్వేగం

మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం… సభ్యుల భావోద్వేగం

Clock Of Nellore ( Amaravathi ) - గౌతమ్ రెడ్డి అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం శాసనసభలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత నెల్లూరుజిల్లాకు చెందిన సభ్యులు గౌతమ్