మత్స్యకారులను ఇబ్బంది పెట్టేందుకే 217 జీవో తీసుకొచ్చారు : సోమిరెడ్డి

మత్స్యకారులను ఇబ్బంది పెట్టేందుకే 217 జీవో తీసుకొచ్చారు : సోమిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో నెల్లూరులో జరిగిన మత్స్యకార హోరు కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొన్నారు. 217 జీవోను రద్దు

బాలాయపల్లి అభివృద్ధికి కృషి – సర్వసభ్య సమావేశంలో ఆనం వెల్లడి

బాలాయపల్లి అభివృద్ధికి కృషి – సర్వసభ్య సమావేశంలో ఆనం వెల్లడి

Clock Of Nellore ( Balayapalli ) - నియోజకవర్గ పరిధిలోని బాలాయపల్లి మండలాన్ని అన్నీ విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

మే నెలలో పెన్నా, సంగం బ్యారేజీలు ప్రారంభం : మంత్రి అనీల్ వెల్లడి

మే నెలలో పెన్నా, సంగం బ్యారేజీలు ప్రారంభం : మంత్రి అనీల్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజీతో పాటూ సంగం బ్యారేజీ నిర్మాణ పనులు ఏప్రిల్ చివరి కల్లా పూర్తి చేసి మే నెలలో రెండింటినీ ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. శనివారం

పన్నుల వసూళ్లు వేగవంతం చేయండి – రెవెన్యూ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం

పన్నుల వసూళ్లు వేగవంతం చేయండి – రెవెన్యూ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం

Clock Of Nellore ( Nellore ) - ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గరపడుతున్నా నెల్లూరు నగర పాలక సంస్థకు జమ కావాల్సిన పన్నులను వసూలు చేయడంలో రెవెన్యూ విభాగం సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని సిబ్బందికి శాఖా పరమైన చర్యలు తప్పవని నెల్లూరు కార్పొరేషన్

ప్రభుత్వ పథకాలు ప్రతీ ఇంటికీ చేరాలి… వాలంటీర్లకు కోటంరెడ్డి సూచన

ప్రభుత్వ పథకాలు ప్రతీ ఇంటికీ చేరాలి… వాలంటీర్లకు కోటంరెడ్డి సూచన

Clock Of Nellore ( Nellore Rural ) - అర్హత కలిగిన ప్రతీ ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు సూచించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కందమూరు, ములుమూడి, కొమ్మరపూడి సచివాలయ

నెల్లూరులో ఉద్రిక్తమైన SFI ఛలో కలెక్టరేట్… విద్యార్ధుల అరెస్ట్

నెల్లూరులో ఉద్రిక్తమైన SFI ఛలో కలెక్టరేట్… విద్యార్ధుల అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) - విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నెల్లూరులో ఎస్.ఎఫ్.ఐ ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎస్.ఎఫ్.ఐ నాయకులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేట్ వైపు మళ్లిస్తుందని, ఇతర విద్యారంగ సమస్యలను

రోడ్డుపై వ్యక్తి దుర్మరణం… మరమ్మత్తులు చేయాలని బిజేపి నిరసన గళం

రోడ్డుపై వ్యక్తి దుర్మరణం… మరమ్మత్తులు చేయాలని బిజేపి నిరసన గళం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. డివైడర్ ను దాటుతుండగా కాలు జారి రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు రావడంతో వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు.

సొంత డివిజన్ లో నాడు – నేడు పనులకు శ్రీకారం చుట్టిన మేయర్ స్రవంతి

సొంత డివిజన్ లో నాడు – నేడు పనులకు శ్రీకారం చుట్టిన మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 12వ డివిజన్ లోని ధనలక్ష్మీ పురం కృషి నగర్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు - నేడు రెండవ విడతలో భాగంగా జరుగుతున్న తరగతి గదుల

జన్నత్ హుస్సేన్ నగర్ లో కోటంరెడ్డి, మేయర్ పర్యటన… సమస్యలపై ఆరా

జన్నత్ హుస్సేన్ నగర్ లో కోటంరెడ్డి, మేయర్ పర్యటన… సమస్యలపై ఆరా

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 2వ డివిజన్ పరిధిలోని జన్నత్ హుస్సేన్ నగర్ లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. నగర మేయర్ పోట్లూరి స్రవంతితో కలిసి ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాాణంలో

అమరజీవికి నివాళి అర్పించిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం

అమరజీవికి నివాళి అర్పించిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం

Clock Of Nellore ( Nellore ) - అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ ఛైర్ - పర్సన్ ఆనం అరుణమ్మ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. జడ్పీ సిఈఓ శ్రీనివాసరావు, సిబ్బందితో కలిసి ఆమె పొట్టి శ్రీరాములు