సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు: సీఎం వైఎస్ జగన్
Clock Of Nellore ( Amaravathi ) - మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్ది తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి