ఆర్బీకేలు అలంకార ప్రాయమేనా… కసుమూరులో రైతులతో సోమిరెడ్డి

ఆర్బీకేలు అలంకార ప్రాయమేనా… కసుమూరులో రైతులతో సోమిరెడ్డి

Clock Of Nellore ( Kasumuru ) - నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని కసుమూరులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కసుమూరు మండలంలోని చింతలపాళెం, శ్రీరామపురంలో రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్లారు.

కాకాణి చేతుల మీదుగా హౌసింగ్ కాలనీ ప్రారంభం… మరింత అభివృద్ధి చేస్తానని హామీ

కాకాణి చేతుల మీదుగా హౌసింగ్ కాలనీ ప్రారంభం… మరింత అభివృద్ధి చేస్తానని హామీ

Clock Of Nellore ( TP Gudur ) - నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం, మండపం పంచాయితీలోని ఇసుకదొరువు గ్రామం తరలింపు కార్యక్రమం ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. స్థానికంగా ఉన్న సెంబ్ కార్ప్ థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణలో భాగంగా

జగన్ బ్రాండ్స్ అగ్గి – సంసారాలు బుగ్గి : నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే సునీల్

జగన్ బ్రాండ్స్ అగ్గి – సంసారాలు బుగ్గి : నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే సునీల్

Clock Of Nellore ( Gudur ) - మద్యం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రెండో రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. రెండో రోజైన ఆదివారం నెల్లూరుజిల్లాలోని గూడూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వినూత్నంగా నిరసన తెలిపారు.

రాపూరు గురుకుల పాఠశాలలో ఇద్దరు పిల్లల అదృశ్యం… తరువాత ప్రత్యక్షం

రాపూరు గురుకుల పాఠశాలలో ఇద్దరు పిల్లల అదృశ్యం… తరువాత ప్రత్యక్షం

Clock Of Nellore ( Rapuru ) - నెల్లూరుజిల్లా రాపూరులోని బాలయోగి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు అదృశ్యం కావడం కలకలం సృష్ఠించింది. గురుకుల పాఠశాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన ఇద్దరు పిల్లలను గుర్తించి క్షేమంగా పాఠశాలకు చేర్చడంతో అందరూ

మంత్రి పెద్దిరెడ్డితో జడ్పీ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ భేటీ

మంత్రి పెద్దిరెడ్డితో జడ్పీ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ భేటీ

Clock Of Nellore ( Tirupathi ) - రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యారు నెల్లూరు జడ్పీ ఛైర్ - పర్సన్ ఆనం అరుణమ్మ, కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మైన్ ఆనం విజయకుమార్ రెడ్డి. తిరుపతిలోని వారి కార్యాలయానికి వెళ్లిన

నెల్లూరులో ఘనంగా రంగడి రథోత్సవం… పోటెత్తిన భక్త జనం

నెల్లూరులో ఘనంగా రంగడి రథోత్సవం… పోటెత్తిన భక్త జనం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని రంగనాథుణ్ని దర్శించుకున్నారు. ఉదయం ఉభయ దేవేరుల సమేత రంగనాథుడిని ఉత్సవ

వైసీపిలో చేరిన టిడిపి, జనసేన నేతలు… ఆహ్వానించిన కోటంరెడ్డి

వైసీపిలో చేరిన టిడిపి, జనసేన నేతలు… ఆహ్వానించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 25వ డివిజన్ లోని బుజబుజ నెల్లూరు, నాగమ్మ కాలనీ, వికలాంగుల కాలనీలకు చెందిన టిడిపి, జనసేన పార్టీలకు చెందిన నేతలు సాయి, దయాకర్, చీలు, రాజు వారి మిత్ర బృందం వైసీపి తీర్ధం పుచ్చుకుంది. వైసీపి రాష్ట్ర

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అభినందనలు తెలిపిన కోవూరు ఎమ్మెల్యే…

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అభినందనలు తెలిపిన కోవూరు ఎమ్మెల్యే…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. శనివారం రాత్రి మార్కెటింగ్ ఛైర్మైన్ వీరి చలపతి రావు,

చోరీ కేసులు… ముగ్గుర్ని అరెస్ట్ చేసిన నాయుడుపేట పోలీసులు

చోరీ కేసులు… ముగ్గుర్ని అరెస్ట్ చేసిన నాయుడుపేట పోలీసులు

Clock Of Nellore ( Naidupeta ) - నెల్లూరుజిల్లా దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ పరిధిలో సోలార్ వీధి లైట్లకు చెందిన బ్యాటరీలను చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దొరవారి సత్రం మండలం, అక్కరపాక గ్రామానికి చెందిన తాతంశెట్టి బాల గోపాల్,

నెల్లూరులో పోలీసు అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్…

నెల్లూరులో పోలీసు అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో శనివారం జిల్లా పోలీస్ అధికారులు రెండు టీములుగా ఏర్పడి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. గూడూరు రూరల్ సిఐ కెప్టెన్ గా ఓ టీము, నెల్లూరులోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ సిఐ మధుబాబు