ఈనెల 7 న కో – ఆప్షన్ సభ్యుల ఎంపిక… ఇప్పటికే అభ్యర్ధుల ఖరారు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు కార్పొరేషన్ లో కో - ఆప్షన్ సభ్యుల ఎంపిక ఈనెల 7వ తేదీనా జరగనుంది. దీనికి సంభందించి బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి హేమవతి ప్రకటనను విడుదల చేశారు. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు మేయర్ స్రవంతి