కౌంటింగ్ కు సర్వం సిద్ధం : వివరాలు వెల్లడించిన కలెక్టర్ హరి నారాయణన్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌లో కలెక్టర్ ఎం హరినారాయణన్,