రేపే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
Clock Of Nellore ( Nellore ) - సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఎన్నికల సామగ్రి అందించే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.