1. Home
  2. ఆత్మకూరు

Category: ఆత్మకూరు

ఆత్మకూరు పట్టణంలో జన జాతర : ప్రచారం నిర్వహించిన ఆనం, విపిఆర్

ఆత్మకూరు పట్టణంలో జన జాతర : ప్రచారం నిర్వహించిన ఆనం, విపిఆర్

Clock Of Nellore ( Atmakure ) - ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వం గురువారం దద్దరిల్లింది. నెల్లూరు ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్ధి ఆనం రామ నారాయణరెడ్డిలకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. భారీ జన సందోహం మధ్య

నెల్లూరుజిల్లాలో 5వ రోజు 41 నామినేషన్లు : ప్రధాన పార్టీల నుండి విజయసాయిరెడ్డి నామినేషన్

నెల్లూరుజిల్లాలో 5వ రోజు 41 నామినేషన్లు : ప్రధాన పార్టీల నుండి విజయసాయిరెడ్డి నామినేషన్

Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఐదో రోజు మంగళవారం నెల్లూరుజిల్లాలో పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లావ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36 మంది అభ్యర్థులు 44 సెట్లు,

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన విజయసాయి రెడ్డి

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన విజయసాయి రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు పార్లమెంటు వైసీపి ఎంపి అభ్యర్ధిగా విజయసాయి రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ కు ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముందుగా నెల్లూరు రామ్మూర్తినగర్ లోని క్యాంపు

నెల్లూరుజిల్లాలో 4వ రోజు 33 నామినేషన్లు : పలు చోట్ల డమ్మీ అభ్యర్ధులుగా కుటుంబీకులు

నెల్లూరుజిల్లాలో 4వ రోజు 33 నామినేషన్లు : పలు చోట్ల డమ్మీ అభ్యర్ధులుగా కుటుంబీకులు

Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నాలుగో రోజు సోమవారం పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లావ్యాప్తంగా 33 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు

నిరాడంబరంగా వేమిరెడ్డి నామినేషన్ : కలెక్టర్ కు నామ పత్రాల సమర్పణ

నిరాడంబరంగా వేమిరెడ్డి నామినేషన్ : కలెక్టర్ కు నామ పత్రాల సమర్పణ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం సోమవారం అత్యంత నిరాడంబరంగా సాగింది. సోమవారం ఉదయం నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని వారి నివాసానికి అనేక మంది విచ్చేసి నామినేషన్ వేయనున్న

నెల్లూరు జిల్లాలో 3వ రోజు 9 నామినేషన్లు : సర్వేపల్లిలో ఇప్పటి వరకూ నిల్

నెల్లూరు జిల్లాలో 3వ రోజు 9 నామినేషన్లు : సర్వేపల్లిలో ఇప్పటి వరకూ నిల్

Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో మూడో రోజు శనివారం నెల్లూరు జిల్లావ్యాప్తంగా 9 నామినేషన్లు దాఖలయ్యాయు. కావలి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా విజయభాస్కర్ రెడ్డి, రాచూరు వెంకట సుబ్బారావు ఇండిపెండెంట్, రెవల్షనరీ సోషలిస్ట్

నెల్లూరుజిల్లాలో రెండో రోజు 8 నామినేషన్లు : ఎంపిగా కొప్పుల రాజు నామినేషన్

నెల్లూరుజిల్లాలో రెండో రోజు 8 నామినేషన్లు : ఎంపిగా కొప్పుల రాజు నామినేషన్

Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజు శుక్రవారం నెల్లూరు జిల్లావ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొప్పుల

నామినేషన్లకు తుది గడవు ఈనెల 25 : నిబంధనలు తెలియజేసిన కలెక్టర్ హరినారాయణన్

నామినేషన్లకు తుది గడవు ఈనెల 25 : నిబంధనలు తెలియజేసిన కలెక్టర్ హరినారాయణన్

Clock Of Nellore ( Nellore ) - జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరి నారాయణన్ వెల్లడించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్ ఆర్

నామినేషన్లు దాఖలు చేసిన ప్రసన్న, రామిరెడ్డి : తొలిరోజు జిల్లాలో మొత్తం 9 నామినేషన్లు

నామినేషన్లు దాఖలు చేసిన ప్రసన్న, రామిరెడ్డి : తొలిరోజు జిల్లాలో మొత్తం 9 నామినేషన్లు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో తొలిరోజు మొత్తం 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 9 మందిలో కొంత మంది డమ్మీలు కాగా, మరి కొంత మంది అభ్యర్ధులు రెండేసి చొప్పున నామినేషన్ల సెట్లను దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి తొలిరోజు

ఈనెల 18 నుంచి నామినేషన్లు : ట్రయల్ రన్ నిర్వహించిన కలెక్టర్ హరినారాయణన్

ఈనెల 18 నుంచి నామినేషన్లు : ట్రయల్ రన్ నిర్వహించిన కలెక్టర్ హరినారాయణన్

Clock Of Nellore ( Nellore ) - 2024 సార్వత్రిక ఎన్నికలకు ఈనెల 18 నుండి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుండడంతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ నేతృత్వంలో నామినేషన్ల ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు. నెల్లూరులోని కలెక్టరు వారి చాంబర్‌లో మంగళవారం ఉదయం 11