1. Home
  2. తిరుపతి జిల్లా

Category: వెంకటగిరి

కండలేరు జలాశయాన్ని సందర్శించిన కృష్ణ రివర్ డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మైన్

కండలేరు జలాశయాన్ని సందర్శించిన కృష్ణ రివర్ డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మైన్

Clock Of Nellore ( Rapur ) - నెల్లూరుజిల్లాలోని పెన్నా పరివాహక ప్రాంతాల జలాశయాల సందర్శనలో భాగంగా మంగళవారం కండలేరు జలాశయాన్నీ కృష్ణ రివర్ బోర్డు డెవలప్ మెంట్ ఛైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివ శంకరయ్య సందర్శించారు. కండలేరుకు చేరుకున్న ఆయనకి కండలేరు,

రెవెన్యూలో అవినీతి జలగలు : ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మిన ఘనులు

రెవెన్యూలో అవినీతి జలగలు : ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మిన ఘనులు

Clock Of Nellore ( Buero Report ) - ప్రభుత్వ భూములకు పట్టాలు సృష్టించడం. లేని భూమిని ఉన్నట్లుగా చూపడం. అసైన్డ్ భూములను కొనుగోలు చేసినట్లుగా మార్చడం. చెరువులను వారసత్వంగా వచ్చినట్లు దస్త్రాల్లో నమోదు చేయడం... ఇవి ఇప్పటి వరకు కొందరు రెవెన్యూ అధికారుల కాసుల కక్తుర్తి లీలలు...

ఆనం కార్యక్రమాలు యధాతథం : వెంకటగిరిలో పెన్షన్ల పంపిణీ

ఆనం కార్యక్రమాలు యధాతథం : వెంకటగిరిలో పెన్షన్ల పంపిణీ

Clock Of Nellore ( Rapur & Kaluwai ) - రాష్ట్ర వ్యాప్తంగా ఆనం ఎపిసోడ్ సంచలనం కలిగిస్తుంటే ఆయన మాత్రం కూల్ గా ఉన్నారు. యధావిధిగా నియోజకవర్గంలో తన రోజు వారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ నారాయణరెడ్డి ఇటీవల పలు

నేదురుమల్లికి శుభాకాంక్షలు తెలిపిన కోటంరెడ్డి, రూప్ కుమార్

నేదురుమల్లికి శుభాకాంక్షలు తెలిపిన కోటంరెడ్డి, రూప్ కుమార్

Clock Of Nellore ( Nellore ) - వెంకటగిరి నియోజకవర్గ వైసీపి సమన్వయకర్తగా నియమితులైన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా బుధవారం వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్,

దూసుకొస్తున్న మాండౌస్ తుఫాను : ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

దూసుకొస్తున్న మాండౌస్ తుఫాను : ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

Clock Of Nellore ( Buero Report ) - ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండౌస్ తీవ్ర తుఫాను స్వల్పంగా బలహీన పడి సాధారణ తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. చెన్నైకు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకు 12 కిలో మీటర్ల

వేలంతో మా పొట్ట కొట్టవద్దు : కండలేరులో జలదీక్ష చేపట్టిన గిరిజనులు

వేలంతో మా పొట్ట కొట్టవద్దు : కండలేరులో జలదీక్ష చేపట్టిన గిరిజనులు

Clock Of Nellore ( Rapur ) - నెల్లూరుజిల్లాలోని కండలేరు జలాశయంలో యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు జలదీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కండలేరు జలాశయంలో అనాదిగా స్థానిక సొసైటీ ద్వారా తాము చేపలు పట్టుకుంటున్నామని, అయితే ప్రభుత్వం జలాశయంలోని చేపలను పట్టుకునేందుకు

రాపూరులో గల్లంతైన యువకుడు మృత్యువాత : మృతదేహం లభ్యం

రాపూరులో గల్లంతైన యువకుడు మృత్యువాత : మృతదేహం లభ్యం

Clock Of Nellore ( Rapur ) - తిరుపతి జిల్లా రాపూరు ఘాట్ లోని సిద్దేశ్వర కోన జలపాతంలో శుక్రవారం గల్లంతైన వెంకట కళ్యాణ్ మృత్యువాత పడ్డాడు. గూడూరు వాలనందపురం సొసైటికి ప్రాంతానికి చెందిన వెంకట కళ్యాణ్ శుక్రవారం తన స్నేహితులతో కలిసి సిద్దేశ్వర కోన జలపాతం

అభివృద్ధి ఆనం కే సాధ్యం : కొనియాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

అభివృద్ధి ఆనం కే సాధ్యం : కొనియాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Clock Of Nellore ( Sydapuram ) - దేశంలో ఎక్కడా కూడా ఎవరూ చేయలేని, ఊహించని విధంగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా, సంపూర్ణంగా, సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఈనెల 19 నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఈనెల 19 నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

Clock Of Nellore ( Delhi ) - ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం మధ్యాహ్నం తర్వాత అల్పపీడనం ఏర్పడింది. అండమాన్ వద్ద అది కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈనెల 22వ తేదీ లోగా పాండిచ్చేరి - దక్షిణ కోస్తాంధ్ర

వెంకటగిరి అభివృద్ధి ఆనంకే సాధ్యం : స్పష్టం చేసిన డిప్యూటీ సిఎం, మంత్రి కాకాణి

వెంకటగిరి అభివృద్ధి ఆనంకే సాధ్యం : స్పష్టం చేసిన డిప్యూటీ సిఎం, మంత్రి కాకాణి

Clock Of Nellore ( Venkatagiri ) - వెంకటగిరి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికే సాధ్యమని డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. వెంకటగిరిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆనం