జిల్లాలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన ఈనెల 13న నిర్వహించే పోలింగ్‌కు నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరి నారాయణన్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా