1. Home
  2. తిరుపతి జిల్లా

Category: వెంకటగిరి

వెంకటగిరి అభివృద్ధి ఆనంకే సాధ్యం : స్పష్టం చేసిన డిప్యూటీ సిఎం, మంత్రి కాకాణి

వెంకటగిరి అభివృద్ధి ఆనంకే సాధ్యం : స్పష్టం చేసిన డిప్యూటీ సిఎం, మంత్రి కాకాణి

Clock Of Nellore ( Venkatagiri ) - వెంకటగిరి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికే సాధ్యమని డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. వెంకటగిరిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆనం

పోలీసులపై ఆనం ఆగ్రహం – నెల్లూరులో రాజకీయ రగడ

పోలీసులపై ఆనం ఆగ్రహం – నెల్లూరులో రాజకీయ రగడ

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో సాక్షాత్తూ జిల్లా ఎస్పీ విజయరావు రంగంలోకి దిగి ఆయనకు సర్ధి చెప్పారు. తానే స్వయంగా పరిశీలిస్తానని హామీ

బాలాయపల్లిలో ప్రభుత్వ భవన సముదాయం : శంఖుస్థాపన చేసిన ఆనం అరుణమ్మ

బాలాయపల్లిలో ప్రభుత్వ భవన సముదాయం : శంఖుస్థాపన చేసిన ఆనం అరుణమ్మ

Clock Of Nellore ( Balayapalli ) - తిరుపతిజిల్లా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని బాలాయపల్లి మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కాంప్లెక్స్ భవన సముదాయం నిర్మాణం కానుంది. ఒక కోటి 60 లక్షల నిర్మించనున్న ఈ భవన సముదాయ నిర్మాణానికి శుక్రవారం నెల్లూరు జడ్పీ ఛైర్ -

నెల్లూరుజిల్లాలో ” పుష్ప ” తరహా గ్యాంగ్ వార్ : ఒకరు దారుణ హత్య

నెల్లూరుజిల్లాలో ” పుష్ప ” తరహా గ్యాంగ్ వార్ : ఒకరు దారుణ హత్య

Clock Of Nellore ( Kaluwai ) - అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం అందరూ చూసే ఉంటారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం నరికే కూలీ స్థాయి నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నాయకునిగా ఎదిగే స్థాయి వరకూ ఎలా ఎదిగారు అనే ఇతి

టిక్ టాక్ కలిపింది ముగ్గురినీ..! నెల్లూరుజిల్లాలో భర్తకు లవర్ తో పెళ్లి చేసిన భార్య !

టిక్ టాక్ కలిపింది ముగ్గురినీ..! నెల్లూరుజిల్లాలో భర్తకు లవర్ తో పెళ్లి చేసిన భార్య !

Clock Of Nellore ( Nellore ) - అతను టిక్ టాక్ లో ఓ చిన్నపాటి హీరో.. ఆమె కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. ఎవరి రీల్స్ వారు చేసుకుంటున్నారు.. ఓ సారి ఒక వీడియోలో హీరోయిన్ ఫేస్ కట్ చూశాడు.. ఈమె కూడా హీరో కటౌట్ చూసింది..

ఘనంగా వైఎస్ వర్ధంతి : నివాళి అర్పించిన ఎంపి, మంత్రి, ఎమ్మెల్యేలు

ఘనంగా వైఎస్ వర్ధంతి : నివాళి అర్పించిన ఎంపి, మంత్రి, ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Nellore ) - దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. ప్రజా ప్రతినిధులు, వైసీపి నేతలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్

కాపువీధిలో ఘనంగా వినాయక చవితి – పూజలు నిర్వహించిన ఆనం సోదరులు

కాపువీధిలో ఘనంగా వినాయక చవితి – పూజలు నిర్వహించిన ఆనం సోదరులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు కాపువీధి సెంటర్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆనం కుటుంబసభ్యులు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆనం సోదరులు ఆనం రామ నారాయణరెడ్డి, ఆనం జయకుమార్

గాంధీగిరి నిరసన చేపడతా … హెచ్చరించిన కోటంరెడ్డి – ఆనం ఆవేదన

గాంధీగిరి నిరసన చేపడతా … హెచ్చరించిన కోటంరెడ్డి – ఆనం ఆవేదన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ఇవాళ జరిగిన జిల్లా అభివృద్ధి కమిటి సమావేశంలో మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎదుట పలువురు ఎమ్మెల్యేలు సమస్యలపై అధికారులను నిలదీశారు. వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే గాంధీగిరి నిరసన చేపడతానని నెల్లూరు

వాడీవేడీగా జిల్లా సమీక్షా సమావేశం – సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు

వాడీవేడీగా జిల్లా సమీక్షా సమావేశం – సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాను అభివృద్ది పధంలోకి తీసుకురావడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర జల

ఆనం ఇంట హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు – ఒకే వేదికపై ఆనం సోదరులు

ఆనం ఇంట హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు – ఒకే వేదికపై ఆనం సోదరులు

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి నివాసం ఆజాదికా అమృత్ ఉత్సవాలకు వేదికైంది. హర్ ఘర్ తిరంగా వేడుకల్లో భాగంగా మూడు రోజుల కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. తొలి రోజైన శనివారం నెల్లూరులోని వారి