నెల్లూరు రూరల్ లో జోరుగా కోటంరెడ్డి ప్రచారం : అడుగడుగునా జనం నీరాజనం

నెల్లూరు రూరల్ లో జోరుగా కోటంరెడ్డి ప్రచారం : అడుగడుగునా జనం నీరాజనం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా నెల్లూరు నగరంతో పాటూ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు

వైసీపిలో చేరిన ములుమూడి గ్రామస్తులు : ఆదాల సమక్షంలో చేరిక

వైసీపిలో చేరిన ములుమూడి గ్రామస్తులు : ఆదాల సమక్షంలో చేరిక

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సమయంలో భారీ కుదుపు ఏర్పడింది. రూరల్ మండలంలోని ములుముడి గ్రామంలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. టీడీపీతో 15 సంవత్సరాలుగా కొనసాగిన సుదీర్ఘ ప్రయాణానికి ములుముడి గ్రామస్తులు స్వస్తిపలికారు.

కాంగ్రెస్ తోనే రాష్ట్ర భవిష్యత్తు : కోవూరు ప్రచార సభలో షర్మిల

కాంగ్రెస్ తోనే రాష్ట్ర భవిష్యత్తు : కోవూరు ప్రచార సభలో షర్మిల

Clock Of Nellore ( Kovur ) - విభజన చట్టాలు అమలు కాక అధోగతి పాలైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురాగల సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక

వైసీపికి గుడ్ బై చెప్పిన సూరిశెట్టి బ్రదర్స్ : నారాయణ సమక్షంలో టిడిపిలో చేరిక

వైసీపికి గుడ్ బై చెప్పిన సూరిశెట్టి బ్రదర్స్ : నారాయణ సమక్షంలో టిడిపిలో చేరిక

Clock Of Nellore ( Nellore ) - వైసీపి నేత, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మాజీ ఛైర్మైన్ సూరిశెట్టి నరేంద్ర ఆ పార్టీకి రాజీనామా చేశారు, ఆయనతో పాటూ ఆయన సోదరులు సూరిశెట్టి గిరి, రాయాజీవీధి ఆంజనేయ స్వామి ఆలయ ఛైర్మైన్ సూరిశెట్టి ఉమా కూడా

నెల్లూరు రూరల్ బిగ్ న్యూస్ : టిడిపిలో చేరిన వైసీపి రాష్ట్ర అధికార ప్రతినిధి జి.వి. ప్రసాద్

నెల్లూరు రూరల్ బిగ్ న్యూస్ : టిడిపిలో చేరిన వైసీపి రాష్ట్ర అధికార ప్రతినిధి జి.వి. ప్రసాద్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అత్యంత వ్యూహాత్మక ఎత్తుగడలతో కోటంరెడ్డి సోదరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర

నిన్న చేరి… నేడు మారి… కోవూరులో చిత్రం… భళారే విచిత్రం….

నిన్న చేరి… నేడు మారి… కోవూరులో చిత్రం… భళారే విచిత్రం….

Clock Of Nellore ( Nellore ) - కోవూరు నియోజకవర్గంలో వైసీపికి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతున్నారు. నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి జై కొడుతున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలు వైసీపికి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో

ఇది కాదా… అభివృద్ధి అంటే : నెల్లూరు సభలో చంద్రబాబుపై జగన్ ఫైర్

ఇది కాదా… అభివృద్ధి అంటే : నెల్లూరు సభలో చంద్రబాబుపై జగన్ ఫైర్

Clock Of Nellore ( Nellore ) - చంద్రబాబు అభివృద్ధి లేదూ లేదూ అని విష ప్రచారం చేస్తున్నారు. మరీ రాష్ట్రంలో తాను చేపట్టిన పనులను అభివృద్ధి కాక ఏమంటారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... టిడిపి అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 15

నెల్లూరు సిటీలో వార్ వన్ సైడే… చేరికల కార్యక్రమంలో నారాయణ వెల్లడి

నెల్లూరు సిటీలో వార్ వన్ సైడే… చేరికల కార్యక్రమంలో నారాయణ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు సిటీలో మాజీ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. నెల్లూరు అభివృద్ధితో పాటు ప్ర‌తి కార్య‌క‌ర్త సంక్షేమ‌మే త‌న ధ్యేయ‌మంటూ విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీపై న‌మ్మ‌కం, నారాయ‌ణ

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపి నేత నూనె మల్లిఖార్జున యాదవ్

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపి నేత నూనె మల్లిఖార్జున యాదవ్

Clock Of Nellore ( Nellore ) - సీనియర్ వైసీపి నేత, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కో - ఆప్షన్ సభ్యులు నూనె మల్లిఖార్జున యాదవ్ శనివారం జనసేన పార్టీలో చేరారు. చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో బస చేసి ఉన్న పవన్ కళ్యాణ్ ను

నెల్లూరు ఎంపిగా కొప్పుల రాజును గెలిపించండి : ప్రజలకు విశ్రాంత ఐఏఎస్ ల పిలుపు

నెల్లూరు ఎంపిగా కొప్పుల రాజును గెలిపించండి : ప్రజలకు విశ్రాంత ఐఏఎస్ ల పిలుపు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాకు సుదీర్ఘ కాలం జిల్లా కలెక్టర్ గా సేవలందింది, నెల్లూరు గడ్డపై నుండి రాష్ట్ర స్థాయిలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నెల్లూరు ఎంపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొప్పుల రాజును గెలిపించి ప్రజా స్వామ్యాన్ని నిలబెట్టాలని