అందుబాటులో లేని వ్యక్తులను తిరస్కరించండి : ప్రజలకు కోటంరెడ్డి పిలుపు
Clock Of Nellore ( Nellore ) - కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల్లో ఉండి, తర్వాత అందుబాటులో ఉండని నేతలను ప్రజలంతా తిరస్కరించాలని నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిత్యం అందుబాటులో ప్రజల మధ్యే ఉండే తనను ఎమ్మెల్యేగా దీవించాలని