ముగిసిన ఆదాల ప్రచారం : అట్టహాసంగా చివరి ఎన్నికల ప్రచార ర్యాలీ

ముగిసిన ఆదాల ప్రచారం : అట్టహాసంగా చివరి ఎన్నికల ప్రచార ర్యాలీ

Clock Of Nellore ( Nellore ) - ప్రచారం ముగింపు సందర్భంగా నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ర్యాలీ అట్టహాసంగా సాగింది. నగరంలోని డైకాస్ రోడ్డు సెంటర్ నుండి బట్వాడి పాళెం సెంటర్ వరకూ నిర్వహించిన ఈ ర్యాలీలో నేతలు,

చివరి రోజు 41వ డివిజన్ లో కోటంరెడ్డి విస్త్రృత ప్రచారం

చివరి రోజు 41వ డివిజన్ లో కోటంరెడ్డి విస్త్రృత ప్రచారం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం 41వ డివిజన్ లో విస్త్రృత ప్రచారం నిర్వహించారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి అరుంధతీపాళెంలో గడప గడపకు తిరిగి సోమవారం జరిగే ఎన్నికల

నెల్లూరులో వాక్ విత్ విఎస్ఆర్ : పాదయాత్ర నిర్వహించిన విజయసాయిరెడ్డి

నెల్లూరులో వాక్ విత్ విఎస్ఆర్ : పాదయాత్ర నిర్వహించిన విజయసాయిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నది స్వయంగా బీజేపీ నాయకులే చంద్రబాబుకు తెలియజేశారని, ప్రతిపక్ష కూటమి ఓటమి అంగీకరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వారే తేల్చేశారని నెల్లూరు వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి తెలిపారు. శుక్రవారం

భారీ మెజార్టీతో నాన్న విజయం ఖాయం : ధీమా వ్యక్తం చేసిన ఆదాల హిమబింధు

భారీ మెజార్టీతో నాన్న విజయం ఖాయం : ధీమా వ్యక్తం చేసిన ఆదాల హిమబింధు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన కుమార్తె ఆదాల హిమబిందు ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం అభివృద్ధిని ఆకాంక్షించే తత్వమున్న నాన్న ప్రజల

నెల్లూరు అభివృద్ధి విజయసాయిరెడ్డితోనే సాధ్యం : ప్రచారంలో నేహారెడ్డి వెల్లడి

నెల్లూరు అభివృద్ధి విజయసాయిరెడ్డితోనే సాధ్యం : ప్రచారంలో నేహారెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Vidavaluru ) - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనతో రాష్ట్రంలో పేద బడుగు, బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారని వైఎస్సార్సీపీ యువ నాయకురాలు, పార్టీ నెల్లూరు పార్లమెంట్

అభివృద్ధి, సంక్షేమం కావాలంటే సైకిల్ కు ఓటు వేయండి : ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి

అభివృద్ధి, సంక్షేమం కావాలంటే సైకిల్ కు ఓటు వేయండి : ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి

Clock Of Nellore ( Indukuru Peta ) - సంపద సృష్టించి తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే సమర్ధత చంద్రబాబు నాయుడుకే సాధ్యమన్నారు కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇందుకూరు పేట మండలం సోమరాజుపల్లి, జంగంవారి దరువు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న

ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటమి తప్పదు : ప్రచారంలో ప్రశాంతి రెడ్డి ధీమా

ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటమి తప్పదు : ప్రచారంలో ప్రశాంతి రెడ్డి ధీమా

Clock Of Nellore ( Vidavaluru ) - కమీషన్లు తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోని ప్రసన్నకు ఈసారి ఓటమి తప్పదన్నారు కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రశాంతి రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అయిదేళ్లకోసారి

ఆదాలతోనే అభివృద్ధి : 12వ డివిజన్ లో ఆదాల కుమార్తె హిమబింధు ప్రచారం

ఆదాలతోనే అభివృద్ధి : 12వ డివిజన్ లో ఆదాల కుమార్తె హిమబింధు ప్రచారం

Clock Of Nellore ( Nellore ) - మంచితనానికి మానవత్వానికి మారుపేరేనా మీ నాన్నగారికే మా ఓటు అని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు చెప్పారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో

మోసపూరిత వైసీపిని తరిమికొట్టండి : ప్రచార సభల్లో కోటంరెడ్డి పిలుపు

మోసపూరిత వైసీపిని తరిమికొట్టండి : ప్రచార సభల్లో కోటంరెడ్డి పిలుపు

Clock Of Nellore ( Nellore ) - ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు లాక్కునే మోసపూరిత వైసీపి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టాలని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం

ప్రసన్నకు బైబై చెప్పండి : వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు

ప్రసన్నకు బైబై చెప్పండి : వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు

Clock Of Nellore ( Buchi ) - భూకబ్జాలకు పాల్పడే దోపిడీదారుల నుంచి రక్షణ పొందాలంటే అవినీతి పరుడైన ప్రసన్న కుమార్ రెడ్డికి బై బై చెప్పాలని కోరారు కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో