ఎన్నికల సమయానికి టిడిపి ఖాళీ అవుతుంది : విజయసాయి రెడ్డి వెల్లడి

ఎన్నికల సమయానికి టిడిపి ఖాళీ అవుతుంది : విజయసాయి రెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సిటి నియోజకవర్గం 8, 9, 51,52 డివిజన్ లలో టిడిపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రామమూర్తి నగర్ విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి, పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్

నెల్లూరు నుండి బయలుదేరిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ : వీడ్కోలు పలికిన నేతలు

నెల్లూరు నుండి బయలుదేరిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ : వీడ్కోలు పలికిన నేతలు

Clock Of Nellore ( Nellore ) - రోడ్ షో, ప్రజాగళం సభలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగరానికి విచ్చేసిన టిడిపి, జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం తిరిగి వెళ్లారు. శుక్రవారం రాత్రి నగరంలో ఇరువురు నేతలూ

నేను నెల్లూరు వాణ్ని… క్లాస్ తెలుసు… మాస్ తెలుసు : పవన్ కళ్యాణ్ ఉద్రేక ప్రసంగం

నేను నెల్లూరు వాణ్ని… క్లాస్ తెలుసు… మాస్ తెలుసు : పవన్ కళ్యాణ్ ఉద్రేక ప్రసంగం

Clock Of Nellore ( Nellore ) - నా తల్లి అంజనీదేవి సొంత ఊరు నెల్లూరు... నా తండ్రి సుదీర్ఘ కాలం నెల్లూరులోనే కానిస్టేబుల్ గా పనిచేశారు. నేను నెల్లూరులోనే పెరిగా... ఇక్కడే చదువుకున్నా... పుచ్చలపల్లి సుందరయ్య జన్మస్థలంలో పెరిగాను కాబట్టే నేను కూడా పోరాట యోధునిగా

సింహపురి గర్జనతోనే జగన్ పతనం ఆరంభం : నెల్లూరు ప్రజా గళం సభలో చంద్రబాబు

సింహపురి గర్జనతోనే జగన్ పతనం ఆరంభం : నెల్లూరు ప్రజా గళం సభలో చంద్రబాబు

Clock Of Nellore ( Nellore ) - ఉద్యమాల పురిటి గడ్డ... సింహపురి గర్జనతోనే జగన్ పతనం మొదలయ్యిందని, జగన్ అరాచకాలపై మొట్ట మొదట గళమెత్తింది నెల్లూరుజిల్లానేనని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ

నెల్లూరులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో అదుర్స్…

నెల్లూరులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో అదుర్స్…

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పాార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు శుక్రవారం రాత్రి నెల్లూరులో నిర్వహించిన రోడ్ షో అదుర్స్ అనిపించేలా సాగింది. రూరల్ నియోజకవర్గ పరిధిలోని కేవిఆర్ పెట్రోల్ బంకు సెంటర్

నెల్లూరును పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతాం : హామీ ఇచ్చిన ఆదాల, విజయసాయిరెడ్డి

నెల్లూరును పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతాం : హామీ ఇచ్చిన ఆదాల, విజయసాయిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువును ప్రత్యేక పర్యాటక హబ్ గా గుర్తించి అభివృద్ధి చేయడం జరుగుతుందని నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా వైసీపీ మహిళ

మీ ఓటు ఎక్కడుందో తెలుసుకోండి : ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

మీ ఓటు ఎక్కడుందో తెలుసుకోండి : ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - ఓటర్లు తమ ఓటు హక్కు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ చెప్పారు. బుధవారం నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఓటర్ హెల్ప్

ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏం సాధించారు : ప్రసన్నను ప్రశ్నించిన ప్రశాంతి రెడ్డి

ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏం సాధించారు : ప్రసన్నను ప్రశ్నించిన ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Kodavalur ) - కాంట్రాక్టర్ల వద్ద నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి వసూలు చేసిన కోట్లాది రూపాయల లంచాల్లో నుంచి 5 శాతం ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించినా గ్రామాల్లో రోడ్లు, తాగునీరు లాంటి మౌళిక సమప్యలు పరిష్కారం అయి వుండేవన్నారు కోవూరు

మంచి కోరే అభ్యర్ధులను ఎన్నుకోండి : ప్రచారంలో విజయసాయి, ఆదాల వెల్లడి

మంచి కోరే అభ్యర్ధులను ఎన్నుకోండి : ప్రచారంలో విజయసాయి, ఆదాల వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ప్రయోజనం ప్రతి గడపకు చేరి, ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని నెల్లూరు ఎంపి వైసీపి అభ్యర్ధి విజయసాయి రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

వరికుంటపాడులో వైసీపికి భారీ షాక్ : కాకర్ల సమక్షంలో టిడిపిలో చేరిన గిరిజన కుటుంబాలు

వరికుంటపాడులో వైసీపికి భారీ షాక్ : కాకర్ల సమక్షంలో టిడిపిలో చేరిన గిరిజన కుటుంబాలు

Clock Of Nellore ( Vinjamuru ) - ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలంలోని మహందాపురంలోని గిరిజన కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గొల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన గిరిజన కటుంబాలన్నీ టిడిపి నేతలు ఆవుల మధుసూదన్ రావు, చండ్ర వెంకయ్య ఆధ్వర్యంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నాయి. ఉదయగిరి టిడిపి