గూడూరును “నెల్లూరు”లో కందుకూరును “ప్రకాశం”లోనే ఉంచండి : ఆదాల విజ్ఞాపన
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో మమేకమై అభివృద్ధి చెందిన గూడూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లా లోనే కొనసాగించాలని అలాగే కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్