Clock Of Nellore ( Chillakuru ) – ప్రముఖ సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ వినూత్నంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నివాళి అర్పించారు. స్వగ్రామమైన చిల్లకూరు మండలం, ఏరూరులో గౌతమ్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించి ట్రిబ్యూట్ టు మేకపాటి గౌతమ్ రెడ్డి అంటూ సైకత నివాళి అర్పించారు.
