ఉక్రెయిన్ నుంచి ముంబై చేరుకున్న నెల్లూరు విద్యార్ధులు…
Clock Of Nellore ( Mumbai ) - ఉక్రెయిన్ నుంచి మరో ముగ్గురు తెలుగు విద్యార్ధులు ముంబైకి చేరుకున్నారు. విదేశాంగశాఖ సహకారంతో ఉక్రెయిన్ నుంచి రొమేనియా సరిహద్దుకు చేరుకున్న వారిని.. ప్రత్యేక విమానంలో ముంబై తరలించారు. నెల్లూరు జిల్లాకు చెందిన బ్యూలా భానుమతి, సీహెచ్ లికిత్, విజయవాడకు