యూనివర్శిటీ అభివృద్ధికి కృషి చేయండి – ఎంపి ఆదాలను కోరిన రిజిస్ట్రార్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ అభివృద్ధికి కృషి చేయాలని నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోరారు… యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఎల్.వి. కృష్ణారెడ్డి. గురువారం రిజిస్ట్రార్ ఎంపిని మర్యాద పూర్వకంగా కలిశారు. యూనివర్శిటీకి సంభందించిన పలు సమస్యలను ఎంపికి తెలియజేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరగా దానిపై ఎంపి సానుకూలంగా స్పందించారు.

Read Previous

ముగిసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు… హాజరైన సిఎం జగన్

Read Next

గూడూరును “నెల్లూరు”లో కందుకూరును “ప్రకాశం”లోనే ఉంచండి : ఆదాల విజ్ఞాపన

Leave a Reply

Your email address will not be published.