నెల్లూరుజిల్లాలో హీరో ప్రభాస్ సినిమా షూటింగ్…

నెల్లూరుజిల్లాలో హీరో ప్రభాస్ సినిమా షూటింగ్…

Clock Of Nellore ( Chejarla ) - వైజయంతి మూవీస్ బ్యానర్ లో హీరో ప్రభాస్ ( Prabhas ) నటిస్తున్న కొత్త చిత్ర షూటింగ్ శుక్రవారం నెల్లూరుజిల్లాలో ( Nellore District ) జరిగింది. చేజర్ల మండలం, పెరుమాళ్లపాడు గ్రామంలోని పెన్నానది తీరంలో ఆ చిత్రానికి

నెల్లూరుజిల్లాలో వైసీపి నేత ఇంటిపై పెట్రోల్ పోసిన మహిళ…

నెల్లూరుజిల్లాలో వైసీపి నేత ఇంటిపై పెట్రోల్ పోసిన మహిళ…

Clock Of Nellore ( Vidavaluru ) - నెల్లూరుజిల్లాలో వైసీపి నేత ఇంటిపై ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. అదృష్ఠవశాత్తూ ఆ నేత, ఆయన సతీమణి ప్రాణాలతో బయటపడ్డారు. పాత కక్ష్యల నేపద్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... విడవలూరు మండలం, ముదివర్తి

జగనన్న వసతి దీవెన… నెల్లూరుజిల్లాలో 53వేలా 230 మంది విద్యార్ధులకు లబ్ధి

జగనన్న వసతి దీవెన… నెల్లూరుజిల్లాలో 53వేలా 230 మంది విద్యార్ధులకు లబ్ధి

Clock Of Nellore ( Nellore ) - జిల్లాలో జగనన్న వసతి దీవెన పధకం కింద 53 వేల 230 మంది విద్యార్థులకు రూ. 51.73 కోట్ల రూపాయలు వారి తల్లుల ఖాతాలకు జమచేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. శుక్రవారం వర్చువల్ విధానం ద్వారా

వాలంటీర్లకు వందనం… పురస్కారాలు అందించిన కోటంరెడ్డి, మేయర్ స్రవంతి

వాలంటీర్లకు వందనం… పురస్కారాలు అందించిన కోటంరెడ్డి, మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలతో వారికి మరింత ప్రోత్సాహం లభించిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి  (

జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో ఎమ్మెల్యే రోజా…

జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో ఎమ్మెల్యే రోజా…

Clock Of Nellore ( Jonnawada ) - ప్రముఖ సినీ నటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె. రోజా ( MLA Roja Selvamani ) శుక్రవారం నెల్లూరుజిల్లాలోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. జొన్నవాడలోని అమ్మవారి ఆలయానికి చేరుకున్న రోజాకు ఆలయ పాలక

ఈనెల 11 నుంచి గడప గడపకూ కోటంరెడ్డి… సంఘీభావంగా రక్తదానం

ఈనెల 11 నుంచి గడప గడపకూ కోటంరెడ్డి… సంఘీభావంగా రక్తదానం

Clock Of Nellore ( Nellore ) - నియోజకవర్గంలోని ప్రతీ గడపకూ వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ప్రతీ ఒక్కర్నీ పలకరించాలన్న సంకల్పంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగనన్న మాట - గడప గడపకు కోటంరెడ్డి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పన్నులు చెల్లిస్తే 5 శాతం రాయితీ – కమిషనర్ జాహ్నవి ప్రకటన

పన్నులు చెల్లిస్తే 5 శాతం రాయితీ – కమిషనర్ జాహ్నవి ప్రకటన

Clock Of Nellore ( Nellore ) - 2022 - 23 ఆర్ధిక సంవత్సరానికి గానూ నెల్లూరు నగర పాలక సంస్థకు ( Nellore Muncipal Corporation ) చెల్లించాల్సిన ఆస్థి పన్నులను ఈ నెల 30వ తేదీ లోపు చెల్లించిన వారికి మొత్తం పన్నులో 5

కందుకూరులో ఎస్పీ విజయరావు… పోలీస్ స్టేషన్ల తనిఖీ

కందుకూరులో ఎస్పీ విజయరావు… పోలీస్ స్టేషన్ల తనిఖీ

Clock Of Nellore ( kandukuru ) - జిల్లాల పునర్విభజనలో భాగంగా నెల్లూరుజిల్లాలో కలిసిన కందుకూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు పర్యటించారు. కందుకూరు డిఎస్పీ కార్యాలయంతో పాటూ సిఐ కార్యాలయాన్ని అదనపు ఎస్పీ వెంకటరత్నంతో కలిసి సందర్శించారు. తనిఖీకి వెళ్లిన ఎస్పీకి కందుకూరు పోలీసులు

ఈనెల 27న ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన… ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్

ఈనెల 27న ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన… ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పర్యటన ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన నెల్లూరు నగరంలోని ఆకాశవాణి ఎఫ్. ఎం కేంద్రంలో పది కోట్ల రూపాయల వ్యయంతో

వాలంటీర్లే ప్రభుత్వానికి కళ్లు, చెవులు – వెల్లడించిన మేయర్ స్రవంతి, గిరిధర్ రెడ్డి

వాలంటీర్లే ప్రభుత్వానికి కళ్లు, చెవులు – వెల్లడించిన మేయర్ స్రవంతి, గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రత్యక్షంగా ప్రజలకు అందిస్తున్న సచివాలయ వాలంటీర్లే ప్రభుత్వానికి కళ్లు, చెవులని నెల్లూరు నగర మేయర్ స్రవంతి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు 19వ డివిజన్ లెక్చరర్స్ కాలనీ సచివాలయంలో