Clock Of Nellore ( Jonnawada ) – ప్రముఖ సినీ నటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె. రోజా ( MLA Roja Selvamani ) శుక్రవారం నెల్లూరుజిల్లాలోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. జొన్నవాడలోని అమ్మవారి ఆలయానికి చేరుకున్న రోజాకు ఆలయ పాలక మండలి ఛైర్మైన్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోజా కామాక్షితాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారిని దర్శించుకున్నారు. మరో రెండు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉన్న నేపద్యంలో రోజా ఆలయాన్ని దర్శించడం చర్చనీయాంశంగా మారింది.

Tags: MLA RK Roja nagari constency